** TELUGU LYRICS **
మార్పులేనివాడవు - యుగయుగములకు (2)
మనుషులే మారిన - మారని వాడవు
కాలం మారిన - మారని వాడవు
నీవే నీవే నీవే యేసయ్యా
మారని దేవుడా నీవేనయ్యా (2)
మనుషులే మారిన - మారని వాడవు
కాలం మారిన - మారని వాడవు
నీవే నీవే నీవే యేసయ్యా
మారని దేవుడా నీవేనయ్యా (2)
||మార్పు||
నా జీవిత యాత్రలో - స్థితి గతులే మారగా
నా యెడ నీ ప్రేమ మారనే లేదు (2)
నా ప్రతి స్థితియందు - నా చెంతనిలిచి
ఉన్నత స్థితియందు నను నిలుపుటకు (2)
నిన్న నేడు నిరంతరం
మారని దేవుడా నీవెనయ్యా (2)
నా జీవిత యాత్రలో - స్థితి గతులే మారగా
నా యెడ నీ ప్రేమ మారనే లేదు (2)
నా ప్రతి స్థితియందు - నా చెంతనిలిచి
ఉన్నత స్థితియందు నను నిలుపుటకు (2)
నిన్న నేడు నిరంతరం
మారని దేవుడా నీవెనయ్యా (2)
||మార్పు||
ప్రతికూలతలు - పరిశోధనాలు
నాకెదురై నన్ను కలవరపరచగా (2)
నా యెడల జాలిపడి - చేర నుండి విడిపించి
స్వతంత్రునిగా నను చేసితివి (2)
నిన్న నేడు నిరంతరం
మారని దేవుడా నీవెనయ్యా (2)
ప్రతికూలతలు - పరిశోధనాలు
నాకెదురై నన్ను కలవరపరచగా (2)
నా యెడల జాలిపడి - చేర నుండి విడిపించి
స్వతంత్రునిగా నను చేసితివి (2)
నిన్న నేడు నిరంతరం
మారని దేవుడా నీవెనయ్యా (2)
||మార్పు||
నీ రాకాడలో - నిన్ ఎదుర్కొనుటాకు
ఆత్మాభిషేకముతో నను నింపితివి (2)
వధువు సంగముగా - నే సిద్దపడి
నిన్ ఎదుర్కొందును ఆ గడియాలోనే (2)
నిన్న నేడు నిరంతరం
మారని దేవుడా నీవెనయ్యా (2)
||మార్పు||
------------------------------------------------------
CREDITS : Music : Sandeep
Lyrics, Tune, Sung : Pastor Akshay
------------------------------------------------------