** TELUGU LYRICS **
కలలోనైనా అనుకోలేదు నీ కృప నను చేరునని
ఇలలోనైనా కానరాలేదు నీ ప్రేమను మించినది
నా మననెరిగి మమత పంచెను నీ కృప
నా ప్రతి ఆశను నెరవేర్చెను నీ కృప నేనెవరినో నను వెదకి వచ్చెను యేసయ్య నీ కృప
నా ప్రతి మలపులో ఓ గురుతువై నిలిచే యేసయ్య నీ కృప
అలసి సొలసిన సమయములోన ఆధారమే లేని జీవితాన
అందరి మీద ఆధారపడితిని ఎందరినో నేను నమ్మితిని
నమ్మిన వారే నా పతనము చూడ కుయుక్తులను ఎన్నో పన్నిననూ
నీ కృపయే కదా నాకై నిలచెను
నీ కృపయే కదా న్యాయము తీర్చెను
నీ కృపయే కదా నన్ను రక్షించెను
నీ కృపయే కదా నన్ను స్థిర పరచెను
మలినమైన జీవితాన శాపమైన నా బ్రతుకున
ఈ లోక లోక ప్రేమలే శాశ్వతం అనుకొని ఈ లోక ప్రేమకై పరితపించితి
ఆ ప్రేమలే నన్ను మరచిన గాని స్వార్థముతో నన్ను విడచినను
నీ కృపయే కదా గాయము కట్టెను నీ కృపయే కదా అభిషేకించెను
నీ కృపయే కదా ప్రత్యేకించెను
నీ కృపయే కదా సేవలో నిలిపెను

------------------------------------------------------------------
CREDITS : Lyrics,Vocals : Bro.David Varma
Music : Kjw Prem & Immi Johnson
------------------------------------------------------------------