4275) నా ప్రాణమైన యేసు నా జీవమైన యేసు

** TELUGU LYRICS **

నా ప్రాణమైన యేసు
నా జీవమైన యేసు
నా ఆశ ఐనా యేసు 
నా అతిశయమైన యేసు
నా గానమైన యేసు
నా నాట్యమైన యేసు
నా ధ్యానమైన యేసు 
నా సంతోషమైన యేసు

యెర్రని యెండలో యెండిన మొక్కవలె నేనుండగా 
చల్లని మంచువలె మెల్లగ నన్ను నీవెంటగా (2)
వాసననిచ్చే దేవదారు వృక్షము వలె 
ఇంపుగ యెదిగిన వలివ  వృక్షము వలె (2)
నీ మహిమను నాకు తిరిగిచ్చినావు
                                                 
మోసము చేత పాపము చేసి మరణించగా 
ప్రాణము పెట్టి విడుదల నిచ్చి కరుణించగా (2)
పాపము బాపి  విమోచించి
రక్తము కార్చి రక్షణ నిచ్చి (2)
నీ జీవము నాకు తిరిగిచ్చినావు
-----------------------------------------------------------------
CREDITS : Lyric & Tune:  Chandra Mohan
Music & Programing: Rajkumar Jeremy
-----------------------------------------------------------------