** TELUGU LYRICS **
నేనైతే నిత్యము
యెహోవా స్తుతిని ప్రచురము చేయుదును
యాకోబు దేవుని నేను నిత్యము కీర్తింతును (2)
యెహోవా నా దేవా యెహోవా నా బలమా
యెహోవా నా కోట యెహోవా ఆశ్రయమా
||నేనైతే నిత్యము||
ఇది మొదలుకొని ఎల్లప్పుడూ
యెహోవా నామము సన్నుతింతును (2)
సూర్యోదయము మొదలుకొని
సూర్యాస్తం వరకు స్తుతియించెదను (2)
జీవితాంతం ఎల్లవేళలా
నా దేవుడినే ఆరాదింతును (2)
యెహోవా నా దేవా యెహోవా నా బలమా
యెహోవా నా కోట యెహోవా ఆశ్రయమా
||నేనైతే నిత్యము||
యెహోవా స్తుతిని ప్రచురము చేయుదును
యాకోబు దేవుని నేను నిత్యము కీర్తింతును (2)
యెహోవా నా దేవా యెహోవా నా బలమా
యెహోవా నా కోట యెహోవా ఆశ్రయమా
||నేనైతే నిత్యము||
ఇది మొదలుకొని ఎల్లప్పుడూ
యెహోవా నామము సన్నుతింతును (2)
సూర్యోదయము మొదలుకొని
సూర్యాస్తం వరకు స్తుతియించెదను (2)
జీవితాంతం ఎల్లవేళలా
నా దేవుడినే ఆరాదింతును (2)
యెహోవా నా దేవా యెహోవా నా బలమా
యెహోవా నా కోట యెహోవా ఆశ్రయమా
||నేనైతే నిత్యము||
మహోన్నతుడా నీదు మహిమ
ఆకాశ విశాలమున వ్యాపించియున్నది (2)
ఉన్నతమందు ఆసీనుడైయున్న
యెహోవాను పోలియున్నవాడెవడు (2)
పరిశుద్ధుడు నీతిమంతుడు
నాకై ప్రాణము పెట్టిన దేవుడు (2)
యెహోవా నా దేవా యెహోవా నా బలమా
యెహోవా నా కోట యెహోవా ఆశ్రయమా
||నేనైతే నిత్యము||
-------------------------------------------------------------------------
CREDITS :
-------------------------------------------------------------------------