4002) పరశుద్ధముగా జీవించెదను పరలోకపు నీ పిలుపుకు (153)

** TELUGU LYRICS **

    - కె.జె.యస్. బాబురావు 
    - Scale : C

    పరశుద్ధముగా జీవించెదను 
    పరలోకపు నీ పిలుపుకు లోబడుచు ప్రభువా 

1.  పరిశుద్దతయే నీ శ్రేష్ఠ గుణలక్షణం ఆ... ఆ... 
    పరిశుద్ధతయే నీ సన్నిధిలో మూలాంశము
    పరలోక రాజా, పరిశుద్ధ తేజా 
    పరిశుద్ధుతతో నిను చూచెదను (2)  
    ||పరశుద్ధముగా||

2.  పరిశుద్ధతను పాపినైన నాకీయగను ఆ... ఆ... (2) 
    పరిశుద్ధమైన నీవాక్యముచే శుద్ధీకరించి 
    గొట్టె పిల్లగా క్రీస్తేసు రాజా! 
    ధరలో నీవే అర్పించుకొంటివి (2)
    ||పరశుద్ధముగా||

3.  పరిశుద్ధతలను వైవాహిక జీవితంబున ఆ... ఆ... (2) 
    పరిశుద్ధతను ఉద్యోగములో, పరిచర్యలో 
    కోరుచున్న దేవా, నేర రహిత రాజా 
    నిరతము నీకే లోబడియెదను 
    ||పరశుద్ధముగా||

** CHORDS **  

    C                    F
    పరశుద్ధముగా జీవించెదను 
                         G       C
    పరలోకపు నీ పిలుపుకు లోబడుచు ప్రభువా 

                           F        C G C
1.  పరిశుద్దతయే నీ శ్రేష్ఠ గుణలక్షణం ఆ... ఆ... 
          Dm   G                C
    పరిశుద్ధతయే నీ సన్నిధిలో మూలాంశము
                              Dm
    పరలోక రాజా, పరిశుద్ధ తేజా 
                    G           C
    పరిశుద్ధుతతో నిను చూచెదను (2)
    ||పరశుద్ధముగా||

2.  పరిశుద్ధతను పాపినైన నాకీయగను ఆ... ఆ... (2) 
    పరిశుద్ధమైన నీవాక్యముచే శుద్ధీకరించి 
    గొట్టె పిల్లగా క్రీస్తేసు రాజా! 
    ధరలో నీవే అర్పించుకొంటివి (2) 
    ||పరశుద్ధముగా||

3.  పరిశుద్ధతలను వైవాహిక జీవితంబున ఆ... ఆ... (2) 
    పరిశుద్ధతను ఉద్యోగములో, పరిచర్యలో 
    కోరుచున్న దేవా, నేర రహిత రాజా 
    నిరతము నీకే లోబడియెదను
    ||పరశుద్ధముగా||

---------------------------------------------------
CREDITS : Vidhyardhi Geethavali
---------------------------------------------------