** TELUGU LYRICS **
యేసయ్యే నా దళం (2)
యేసయ్యే నా గలం
యేసయ్యే యేసయ్యే నాధనం (2)
యేసయ్యే నాప్రాణం
యేసయ్యే ఆధారం (2)
స్తుతులు నీకు స్తోత్రాలు
నాయేసయ్య నీకు వందనాలు (2)
వందనాలు వందనాలు యేసయ్యా
నీకు వందనాలు వందనాలు యేసయ్యా (2)
కష్టాలలో వున్నానని
కలతచెందను
నాయేసయ్య ఉండగా
నష్టాలను పొందానని
భయముచెందను
నాయేసయ్య ఉండగా (2)
యేసయ్యే నాకుండగా
విజయాలే మెండుగా (2)
యేసయ్యే నా గలం
యేసయ్యే యేసయ్యే నాధనం (2)
యేసయ్యే నాప్రాణం
యేసయ్యే ఆధారం (2)
స్తుతులు నీకు స్తోత్రాలు
నాయేసయ్య నీకు వందనాలు (2)
వందనాలు వందనాలు యేసయ్యా
నీకు వందనాలు వందనాలు యేసయ్యా (2)
కష్టాలలో వున్నానని
కలతచెందను
నాయేసయ్య ఉండగా
నష్టాలను పొందానని
భయముచెందను
నాయేసయ్య ఉండగా (2)
యేసయ్యే నాకుండగా
విజయాలే మెండుగా (2)
||స్తుతులు||
ఓటమి చెందానని
భయముచెందను
నాయేసయ్య వుండగా
చీకటిలో వున్నానని
దిగులుచెందను
నాయేసయ్య ఉండగా (2)
యేసయ్యే నాకుండగా
ప్రతిరోజూ పండుగా (2)
ఓటమి చెందానని
భయముచెందను
నాయేసయ్య వుండగా
చీకటిలో వున్నానని
దిగులుచెందను
నాయేసయ్య ఉండగా (2)
యేసయ్యే నాకుండగా
ప్రతిరోజూ పండుగా (2)
||స్తుతులు||
-------------------------------------------------------------------
CREDITS :
-------------------------------------------------------------------