** TELUGU LYRICS **
నూతనము మన తీర్మానము యేసులోనే శాశ్వతమగును (2)
సంపద జ్ఞానము యేసునందున్నవి యేసునందున్నవి

రక్షణ విమోచన క్రీస్తునందున్నవి క్రీస్తునందున్నవి
మనకిచ్చెను ఈ నూతన సంవత్సరం శ్రేష్ఠమైన దయాకిరీటం
పోగొట్టుకున్నవన్నియు యేసులోనే సాదిద్ధాం
పాతవి గతించెను ఇదిగో నూతనమాయెను (2)
విజయం మనదే అపజయమే రాదు (2)

నూతనము మన జీవితము యేసులోనే సాధ్యమగును
మనమందరం క్రీస్తుకే స్వాధీనం క్రీస్తు వార్తను చాటేద్దాం
నశియించు ఆత్మలన్నియు రక్షణ మార్గము చూపిద్దాం
ఇహమందును పరమందును యేసుని నీడలో సాగెదము (2)
విజయం మనదే అపజయమే రాదు (2)
మనమందరం క్రీస్తుకే స్వాధీనం క్రీస్తు వార్తను చాటేద్దాం
నశియించు ఆత్మలన్నియు రక్షణ మార్గము చూపిద్దాం
ఇహమందును పరమందును యేసుని నీడలో సాగెదము (2)
విజయం మనదే అపజయమే రాదు (2)
నూతనము మన జీవితము యేసులోనే సాధ్యమగును
నూతనము మన తీర్మానము యేసులోనే శాశ్వతమగును (2)
సంపద జ్ఞానము యేసునందున్నవి యేసునందున్నవి
రక్షణ విమోచన క్రీస్తునందున్నవి క్రీస్తునందున్నవి
నూతనము మన జీవితము యేసులోనే సాధ్యమగును
నూతనము మన తీర్మానము యేసులోనే శాశ్వతమగును (2)
సంపద జ్ఞానము యేసునందున్నవి యేసునందున్నవి
రక్షణ విమోచన క్రీస్తునందున్నవి క్రీస్తునందున్నవి
నూతనము మన జీవితము యేసులోనే సాధ్యమగును
-------------------------------------------------------------------
CREDITS :