** TELUGU LYRICS **
నీ కృపాలో ఇంతకాలం - మమ్ము దాచిన యేసయ్యా
క్షేమము అభివృద్ధి నీచ్చి - మాకు తోడుగా ఉన్నావయ్యా(2)
ఈ నూతన సంవత్సరంలో - నీ దయను చూపుమయ్యా(2)
మమ్ము ఆశీ ర్వా దించుమయ్యా(2)
అ.ప: నూతన పాటలు పాడుచు - ప్రభు యేసును ఆరాదించేధం
మన గతమునంత మరచి - ఏసులో కొనసాగేదం(2)
ఆరాధన ఏసయ్యకే (4).
ఈ నూతన సంవత్సరంలో - నీ దయను చూపుమయ్యా(2)
మమ్ము ఆశీ ర్వా దించుమయ్యా(2)
అ.ప: నూతన పాటలు పాడుచు - ప్రభు యేసును ఆరాదించేధం
మన గతమునంత మరచి - ఏసులో కొనసాగేదం(2)
ఆరాధన ఏసయ్యకే (4).
1. నా ప్రార్థనల న్ని టి లో - నా ప్రయత్నాలన్నీ టిలో
నను ఫలి ఇంప జేయుమయ్య
నను ఆశీర్వదించుమయ్యా(2)
నను ఫలి ఇంప జేయుమయ్య
నను ఆశీర్వదించుమయ్యా(2)
2. మా ఆపత్కల ములో నీకు మొఱ్ఱపెట్టగా
మమ్ము విడిపించావయ్య
మమ్ము ఆదుకున్నవయ్యా
మమ్ము విడిపించావయ్య
మమ్ము ఆదుకున్నవయ్యా
-------------------------------------------------------------------
CREDITS :
-------------------------------------------------------------------