3763) సర్వోన్నత స్థలములలో సమాధానము ప్రాప్తించే ప్రజాకోరకు ప్రభుజన్మముతోను

    

** TELUGU LYRICS **

సర్వోన్నత స్థలములలో సమాధానము
ప్రాప్తించె ప్రజ కొరకు ప్రభు జన్మముతోను (2)
హల్లెలూయా అర్పణలు – ఉల్లముతో చెల్లింతుమ్
రాజాధి రాజునకు – హోసన్నా ప్రభువునకు (2)      
||సర్వోన్నత||

పశువుల పాకలో మనకు శిశువు జన్మించె
పొత్తిగుడ్డలలో చుట్టగ పవళించిన తండ్రి (2)
ఆశ్చర్యకరుడు – ఆలోచనకర్త (2)
నిత్యుండు సత్యుండు నిజ రక్షణ క్రీస్తు (2)         
||హల్లెలూయా||

మన వ్యసనములను బాప మొత్తబడుట కొరకై
మన సమాధానార్థ శిక్ష మోపబడుట కొరకై (2)
మన దోషము బాప – మానవరూపమున (2)
జనియించె బాలుండు ఇమ్మానుయేలుండు (2)   
||హల్లెలూయా||

** ENGLISH LYRICS **

Sarvonnatha Sthalamulalo Samaadhaanamu
Praapthinche Praja Koraku Prabhu Janmamuthonu (2)
Hallelooyaa Arpanalu – Ullamutho Chellinthum
Raajaadhi Raajunaku – Hosannaa Prabhuvunaku (2)       
||Sarvonnatha||

Pashuvula Paakalo Manaku Shishuvu Janminche
Potthi Guddalatho Chuttaga Pavalinchina Thandri (2)
Aascharyakarudu – Aalochanakartha (2)
Nithyundu Sathyundu Nija Rakshana Kreesthu (2)       
||Hallelooyaa||

Mana Vyasanamulanu Baapa Motthabaduta Korakai
Mana Samaadhanaardha Shiksha Mopabaduta Korakai (2)
Mana Doshamu Baapa – Maanava Roopamuna (2)
Janiyinche Baalundu Immaanuyelundu (2) 
||Hallelooyaa||

-------------------------------------------------------------
CREDITS : డేనియల్ పమ్మి (Daniel Pammi)
-------------------------------------------------------------