** TELUGU LYRICS **
మంచు కురిసే కాలంలో
మంచి కార్యం జరిగెను లోకంలో (2)
మహిమ రాజ్యం నుండి - మరియ గర్భమున మా మనిషిగ (2)
మంచి కార్యం జరిగెను లోకంలో (2)
మహిమ రాజ్యం నుండి - మరియ గర్భమున మా మనిషిగ (2)
యేసు పుట్టెను - జనులకు రక్షణను తెచ్చెను
క్రీస్తు పుట్టెను - కమ్మని పండుగను తెచ్చెను (2)
అ.ప : సల్లా సల్లని దారులలో
గొర్రెల కాపరుల గాన కచేరీలు
మెల్ల మెల్లగా చేరి ఆరాధించిరి
తూర్పు దేశపు మహాజ్ఞానులు (2)
క్రీస్తు పుట్టెను - కమ్మని పండుగను తెచ్చెను (2)
అ.ప : సల్లా సల్లని దారులలో
గొర్రెల కాపరుల గాన కచేరీలు
మెల్ల మెల్లగా చేరి ఆరాధించిరి
తూర్పు దేశపు మహాజ్ఞానులు (2)
1. ఆనాడు దావీదు వంశంలో - క్రిస్మస్ గానాలు పాడ౦గ
ఈనాడు సొంత రక్షకునికి - క్రిస్మస్ ఆరాధన చేయంగ (2)
క్రిస్మస్ పవనాలు వీస్తున్నాయి
దరిదాపుచేరి ధన్యులుకండి (2)
||సల్లా||
2. నరులారా నమ్మండి వాక్యాన్ని - ప్రవక్తల ప్రవచనాలు నిజమని
యెష్షయి మొద్దు చిగురించెను - క్రీస్తు అనే చిగురు పుట్టెను (2)
పాపుల పాలిట మన రక్షకుని
పూజసేయ పరుగున రండి (2)
2. నరులారా నమ్మండి వాక్యాన్ని - ప్రవక్తల ప్రవచనాలు నిజమని
యెష్షయి మొద్దు చిగురించెను - క్రీస్తు అనే చిగురు పుట్టెను (2)
పాపుల పాలిట మన రక్షకుని
పూజసేయ పరుగున రండి (2)
||సల్లా||
-------------------------------------------------------------------
CREDITS :
-------------------------------------------------------------------