3702) తీరున నిన్ను చూడ భాగ్యము తీరము చెర్చినా నా జీవ నావను


** TELUGU LYRICS **

తీరున నిన్ను చూడ భాగ్యము (2)
తీరము చెర్చినా నా జీవ నావను
తీరము చేర్చిన నా... ఆఆ..
తీరము చెర్చినా నా జీవ నావను
తొడుగ నిలచిన తండ్రివి నీవే 
||తీరున||

యెప్పుడు విననట్టు గా.. యెక్కడా కన నట్టు గా
యెన్నో మెల్లు నాకై ప్రేమతో దాచి ఉంచావు గా (2)
సీయోను కొండ పై.. సీయోను కొండ పై
సింహాస నఆసీనుడా - తర తర మూలు నీవే దేవా
||తీరున||

రారాజు నీవే యేసు - రేయి పగలు కాచినావు
నీవే జీవ మార్గం సత్యమయ్ నన్ను నడిపినావు (2)
పరలోక సింహాసనము.. నీ.. పరలోక సింహాసనము
భూమియు పాద పీటము - నిన్ను స్మరించె భాగ్యం నిమ్ము
||తీరున||

పశువుల శాల లోన -కన్యా మరియ జన్మైచే
జ్ఞానులు చేరి గొల్లలు గూడి యేసు అంటూ పిలిచె (2)
పాతవీ గతించెను..-పాతవీ గతించెను..
సమస్తము నూతనయెను - నూతన సంవత్రం దీవించు..

** ENGLISH LYRICS **

Theeruna Ninnu Chuda Bhagyamu.. (2)
Theeramu Cherchina Naa Jeeva Naavanu..
Theeramu Cherchinaa.. Aa
Theeramu Cherchina Naa Jeeva Naavanu..
Thoduga Nilachina Tandrivi Neeve ||Theeruna||

Yeppudu Vina Nattu Gaa - Yekkada Kanna Nattu Gaa
Yenno Mellu Naakai Prematho Daachi Unchavu Gaa.. (2)
Seeyonu Konda Pai.. - Seeyonu Konda Pai
Simhasa Nassenuda - Tara Tara Mullu Neeve Deeva.. 
||Theeruna||

Raaraju Neeve Yesu - Reyi Pagalu Kaachinavu
Neeve Jeeva Maargam Satyamai Nannu Nadipinavu. (2)
Paraloka Simhasanamu.. Nee.. Paraloka Simhasanamu
Bhoomiyu Paada Peetamu - Ninnu Smariyinche Bhagyam Nimmu
||Theeruna||

Pashuvula Shaala Lona - Kanya Maria Janmaiche
Gyanulu Cheri Gollalu Goodi Yesu Antu Piliche (2)
Paatavi Gatinchenu..- Paatavi Gatinchenu
Samastamu Nootanayenu - Nootana Samvastram Deevinchu..

-------------------------------------------------------------------
CREDITS : 
-------------------------------------------------------------------