** TELUGU LYRICS **
నీ కృప లేనిదే నీ దయలేనిదే క్షణమైనా బ్రతుకలేనయ్యా (2)
నేనేమైఉన్ననూ..నకేమున్ననూ కేవలం నీ కృపే (2)
యేసయ్య.... యేసయ్య... నీ కృప చాలాయ్య (2)
1. నాశనకరమైన గోతినుండి
నను లేవనెత్తినది నీ కృప (2)
నీ కృపలోనే నా జీవితం
కడవరకు కొనసాగించేదన్ (2)
||యేసయ్యా||
2. ఏదిక్కి లేని నాకు సర్వము నీవై
ఆధరించినది నీ కృప (2)
మాటే రాని నాకు రాగమునిచ్చి
నీ కృపను చాటే దన్యత నిచ్చావు (2)
||యేసయ్య||
-------------------------------------------------------------------
CREDITS :
-------------------------------------------------------------------