** TELUGU LYRICS **
మాటల్లో చెప్పలేనిది - స్వరములతో పాడలేనిది
కవితలలో వ్రాయలేనిది - ఎవరూ వర్ణించలేనిది
అ. ప:యేసూ నీప్రేమఒక్కటే... యేసూ నీ ప్రేమ ఒక్కటే (2)
కవితలలో వ్రాయలేనిది - ఎవరూ వర్ణించలేనిది
అ. ప:యేసూ నీప్రేమఒక్కటే... యేసూ నీ ప్రేమ ఒక్కటే (2)
||మాటల్లో||
స్వార్థంతో నిండినా ఈలోక ప్రేమాలోనా
మోసముతో కూడినా ఈ మనుషుల ప్రేమ మధ్య (2)
కల్మషమేలేనిది కరుణతో నిండినది (2)
కలవరమే తీసినది - కన్నీటిని తుడిచినది(2)
||యేసూ||
పాపముతో నిండినా ఈ లోకప్రేమాలోన
శాపముతో కూడిన - ఈ మనుష్యుల ప్రేమమధ్య (2)
లోకాన్ని ప్రేమించి - రక్తాన్ని చిందించి
సిలువలో మరణించినది - శిక్షను భరియించినది (2)
||యేసూ||
-------------------------------------------------------------------
CREDITS :
Youtube Link :
-------------------------------------------------------------------