** TELUGU LYRICS **
కీర్తించెదను కీర్తించెదను
నీ మహా సమాజములో
యేసయ్యా నిన్ను కీర్తింతును
చెల్లించెదను చెల్లించెదను నీ భక్తుల ఎదుట
యేసయ్యా నా మ్రొక్కులు చెల్లింతును (2)
గర్భవాసినైనది మొదలు నాకు ఆధారం నీవే
తల్లి నన్ను కన్నది మొదలు నన్ను ఎన్నుకొన్న తండ్రివి నీవే (2)
అపరాధములచే చచ్చిన నన్ను బ్రతికించిన నా దేవుడవు నీవే (2)
పాపపు ముద్రను తీసి నిత్య జీవమిచ్చిన క్రీస్తువు నీవే (2)
||కీర్తించెదను||
దుఃఖ క్రాంతులైన వారిని ఉల్లసింప చేయ దేవుడవు నీవే
చరలో ఉన్న వారి విడుదలకు సిలువ ఎన్నుకున్న క్రీస్తువు నీవే
భారభరితమైన ఆత్మకు ప్రతిగా ఆదరణనిచ్చిన ఆత్మవు నీవే (2)
బంధకములనే విప్పి నిత్య ముక్తినిచ్చిన యేసువు నీవే (2)
||కీర్తించెదను||
-------------------------------------------------------------------
CREDITS :
Youtube Link :
-------------------------------------------------------------------