** TELUGU LYRICS **
దివినేలు ఓ రాజా భువికేల నీరాక
దూతాళి నిను కొలువ పాపులా నీ ప్రియులు (2)
దూతాళి నిను కొలువ పాపులా నీ ప్రియులు (2)
||దివినేలు||
1. పరలోకమున నీకు నరలోకమున నాతో(2)
మురిపాలు ముచ్చటలు సరితూగవే వేటితో
||దివినేలు||
2. పలుమార్లు నిను తలువ మనసాయే నా దేవా(2)
ప్రియమార నిను పిలువా పలికేవ నా ప్రభువా
ప్రియమార నిను పిలువా పలికేవ నా ప్రభువా
||దివినేలు||
3. సిలువలో నీ మేను బలియాయె నా కొరకు(2)
వెలలేని నీ కరుణ కలనైన మరువగలనా
||దివినేలు||
-------------------------------------------------------------------
CREDITS :
Youtube Link :
-------------------------------------------------------------------