** TELUGU LYRICS **
1. యేసుని నామ శబ్దము - విశ్వాసి చెవికి
దివ్యమై యాదరించు - భీతిని ద్రోలును
దివ్యమై యాదరించు - భీతిని ద్రోలును
2. గాయపడిన ఆత్మను - క్లేశహృదయము
నాకలి బాధ నార్పును - విశ్రాంతి నిచ్చును
నాకలి బాధ నార్పును - విశ్రాంతి నిచ్చును
3. ఇంపైన పేరు బండయు - డాలు నాశ్రయము
ధననిధీ కృపలతో - నన్నింపుచుండును
ధననిధీ కృపలతో - నన్నింపుచుండును
4. యేసూ నా ప్రియ కాపరి - ప్రవక్త నా రాజు
ప్రభూ జీవమార్గ సత్యం - మా స్తుతి వినుము
ప్రభూ జీవమార్గ సత్యం - మా స్తుతి వినుము
5. నా హృదయము దౌర్బల్యము - తలంపు వ్యర్థము
నిన్ను నే జూచినపుడు - సరిగా పూజింతును
నిన్ను నే జూచినపుడు - సరిగా పూజింతును
6. శ్వాసించునపుడెల్లను - నీ ప్రేమ జాటుదున్
నీ నామ మధురమే నా - మృతిన్ ఆదరించున్
నీ నామ మధురమే నా - మృతిన్ ఆదరించున్
-------------------------------------------------------------------
CREDITS :
Youtube Link :
-------------------------------------------------------------------