** TELUGU LYRICS **
1. శోధనకు మీరు చోటీయకుడి
ధైర్యము వహించి పోరాటమును
సాధించెడు వారు జయించెదరు
సాతానుకు లొంగబాపంబగును
పల్లవి: యేసు శక్తిని గోరి యెల్ల కాలము వేడు
యేసుడాశతో మిమ్ము డాసి నడుపును
ధైర్యము వహించి పోరాటమును
సాధించెడు వారు జయించెదరు
సాతానుకు లొంగబాపంబగును
పల్లవి: యేసు శక్తిని గోరి యెల్ల కాలము వేడు
యేసుడాశతో మిమ్ము డాసి నడుపును
2. దుర్బుద్ధి కుభాష మానుండు సదా
పాపాత్ముల పొందు తప్పించుకొని
శ్రీ దేవుని పేరున్ దూషింపకయు
శ్లాఘించు మీరు వర్థిల్లుడిలన్
పాపాత్ముల పొందు తప్పించుకొని
శ్రీ దేవుని పేరున్ దూషింపకయు
శ్లాఘించు మీరు వర్థిల్లుడిలన్
3. జయించెడువారు సౌందర్య ప్రభున్
వారు మకుటంబు ధరించెదరు
ప్రభుండగు యేసు నిక్కంబు నమ్ము
డాయనే నిత్యంబు సాయమునిచ్చున్
వారు మకుటంబు ధరించెదరు
ప్రభుండగు యేసు నిక్కంబు నమ్ము
డాయనే నిత్యంబు సాయమునిచ్చున్
-------------------------------------------------------------------
CREDITS :
Youtube Link :
-------------------------------------------------------------------