** TELUGU LYRICS **
1. యేసు సమాధిలో
పరుండియుండి
వాసిగ మూఁడవ
నాఁడు లేచెన్.
|| లేచెన్ సమాధినుండి
మృత్యువుపై విజయమొంది
శత్రువు నోడించి జయశాలియై
నాత్యముం జీవించ
మధ్యవర్తియై;
లేచెను! లేచెను
హల్లెలూయ! లేచెను ||
2. వ్యర్థమే కావలి
సమాధియొద్ద
వ్యర్థంబు ముద్రయు
యేసూప్రభూ!
3. మృత్యుబంధంబులన్
నిత్యుండు త్రెంచెన్
స్తుత్యుండు జయించెన్
జయం! జయం!
పరుండియుండి
వాసిగ మూఁడవ
నాఁడు లేచెన్.
|| లేచెన్ సమాధినుండి
మృత్యువుపై విజయమొంది
శత్రువు నోడించి జయశాలియై
నాత్యముం జీవించ
మధ్యవర్తియై;
లేచెను! లేచెను
హల్లెలూయ! లేచెను ||
2. వ్యర్థమే కావలి
సమాధియొద్ద
వ్యర్థంబు ముద్రయు
యేసూప్రభూ!
3. మృత్యుబంధంబులన్
నిత్యుండు త్రెంచెన్
స్తుత్యుండు జయించెన్
జయం! జయం!
-------------------------------------------------------------------
CREDITS :
Youtube Link :
-------------------------------------------------------------------