** TELUGU LYRICS **
యేసు రక్తమే జయము
పరిశుధ్ధ రక్తమే జయము (2)
నా కొరకూ మానవులందరి కొరకు
కార్చిన రక్తముకే జయము (2)
||యేసు రక్తమే||
పరిశుధ్ధ రక్తమే జయము (2)
నా కొరకూ మానవులందరి కొరకు
కార్చిన రక్తముకే జయము (2)
||యేసు రక్తమే||
1. యెరుషలేము వీధులలో చిందించిన రక్తము
పాపుల కొరకై కార్చబడిన రక్తము (2)
ప్రేమకు ప్రతిరూపముగా కార్చబడిన రక్తము
పరిపూర్ణతకై చిందించిన రక్తము (2)
||యేసు రక్తమే||
2. కల్వరి సిలువపై చిందించిన రక్తము
చివరి బొట్టు వరకు కార్చబడిన రక్తము (2)
చీకటిని తొలగించుటకై చిందించిన రక్తము
వారసత్వమిచ్చుటకై కార్చబడిన రక్తము (2)
||యేసు రక్తమే||
-------------------------------------------------------------------
CREDITS :
Youtube Link :
-------------------------------------------------------------------