** TELUGU LYRICS **
1. యేసు, నీ సదాత్మ వృష్టి
భక్తు లెల్లవారిపై
నీవు కుమ్మరింపఁగాను
నాపైఁ గుమ్మరించుమీ.
|| నన్నునున్, నన్ను నున్
నన్నాశీర్వదించుమీ ||
2. తండ్రి, నన్ను దాఁటవద్దు
పాపి నంచు వేఁడెదన్
నీ మన్నింపు నీదు కృప
నా కనుగ్రహించుమీ
3. రక్షకా, నన్ దాఁటి పోకు
నేను నిన్ను నమ్మితిన్
నీదు దయ పూర్తిగాను
నాపైఁ గుమ్మరించుమీ.
4. పావనాత్మ, దాఁటి పోకు
నేను గుడ్డివాఁడను
జ్ఞానదృష్టి నాకు నిమ్ము
నాకు దైవ శక్తి నీ.
5. మాఱనట్టి దైవ ప్రేమ.
క్రీస్తు రక్త పుణ్యము
పావనాత్మ ప్రేరణంబు
నిండుగాను బోయుమీ.
6. నన్ను దాఁటిపోక యేసు
నీకు సేవచేయ నా
హృదయంబును బంధించి
నన్నాశీర్వదించుమీ
భక్తు లెల్లవారిపై
నీవు కుమ్మరింపఁగాను
నాపైఁ గుమ్మరించుమీ.
|| నన్నునున్, నన్ను నున్
నన్నాశీర్వదించుమీ ||
2. తండ్రి, నన్ను దాఁటవద్దు
పాపి నంచు వేఁడెదన్
నీ మన్నింపు నీదు కృప
నా కనుగ్రహించుమీ
3. రక్షకా, నన్ దాఁటి పోకు
నేను నిన్ను నమ్మితిన్
నీదు దయ పూర్తిగాను
నాపైఁ గుమ్మరించుమీ.
4. పావనాత్మ, దాఁటి పోకు
నేను గుడ్డివాఁడను
జ్ఞానదృష్టి నాకు నిమ్ము
నాకు దైవ శక్తి నీ.
5. మాఱనట్టి దైవ ప్రేమ.
క్రీస్తు రక్త పుణ్యము
పావనాత్మ ప్రేరణంబు
నిండుగాను బోయుమీ.
6. నన్ను దాఁటిపోక యేసు
నీకు సేవచేయ నా
హృదయంబును బంధించి
నన్నాశీర్వదించుమీ
-------------------------------------------------------------------
CREDITS :
Youtube Link :
-------------------------------------------------------------------