** TELUGU LYRICS **
యేసూ నీ కృపలో నను రక్షించితివా నీ నిత్య రాజ్యములో చేర్చుటకు
నీ మహిమ నగరిలో దాచుటకా (2) ప . . . ప . . . గమపనిప
నీ మహిమ నగరిలో దాచుటకా (2) ప . . . ప . . . గమపనిప
1. నీ సిలువ వార్తను లోకములో ప్రకటించుటే నా భాగ్యమని (2)
నీవు గాక మరి దేవుడెవరయ్య (2)
నీవు గాక మరి దేవుడెవరయ్య (2)
నిజ రక్షకుడవు నా యేసయ్య (2)
2. పాపాంధకారము తొలగించితివి నీ దివ్యకాంతిలో స్ధిరపరచితివి (2)
యుగయుగములో నీవే దేవుడవు (2)
ఆరాధింతును ఆత్మస్వరూప (2)
-------------------------------------------------------------------
CREDITS :
Youtube Link :
-------------------------------------------------------------------