** TELUGU LYRICS **
1. యేసూ నా ప్రభువా - నీ ప్రేమ లేకున్న
నా యాత్మ కేదియు - విశ్రాంతి నియ్యదు
పల్లవి: ఒక్కొక్క గంట నేను - నిన్నాశించుకొందు
నీ యాశీర్వాదమిమ్ము - నా రక్షకా
నా యాత్మ కేదియు - విశ్రాంతి నియ్యదు
పల్లవి: ఒక్కొక్క గంట నేను - నిన్నాశించుకొందు
నీ యాశీర్వాదమిమ్ము - నా రక్షకా
2. యేసూ, రేబగళ్ళు - నాయొద్ద నుండుము
నాతో నీ వుండిన - ఏ భయముండదు
3. సుఖంబు బొందగా - నిన్నే యాశింతును
దుఃఖంబు నొందగా నీవే శరణ్యము
దుఃఖంబు నొందగా నీవే శరణ్యము
4. నీదు మార్గమందున - నే నడ్వనేర్పుము
నీ మాట చొప్పున - నన్నున్ దీవించుము
నీ మాట చొప్పున - నన్నున్ దీవించుము
5. నిన్నే యాశింతును - యేసూ నా ప్రభువా
నీ వంటి వాడనై - నన్నుండ జేయుము
నీ వంటి వాడనై - నన్నుండ జేయుము
-------------------------------------------------------------------
CREDITS :
Youtube Link :
-------------------------------------------------------------------