** TELUGU LYRICS **
యేసు మహా దేవుడు-ఎంత మంచి దేవుడు
సత్యమైన నిత్యమైన-నిజమైన దేవుడు
సత్యమైన నిత్యమైన-నిజమైన దేవుడు
1. పేద ప్రజలనందరిని-ప్రేమించే దేవుడు
ఆదరణతో అందరిని-ఆదుకొనే దేవుడు
ఆశతోడ ఆర్తధ్వనులు-ఆలకించే దేవుడు
ఆదరణతో అందరిని-ఆదుకొనే దేవుడు
ఆశతోడ ఆర్తధ్వనులు-ఆలకించే దేవుడు
2. పాపులకై పరము నుండి-దిగివచ్చిన దేవుడు
పాపశాపము బాప-అవతరించె యేసుడు
అంధకార శక్తులను-అణగ ద్రోక్కు యేసుడు
పాపశాపము బాప-అవతరించె యేసుడు
అంధకార శక్తులను-అణగ ద్రోక్కు యేసుడు
3. నమ్మికతో మోక్షానికి-నడిపించె యేసుడు
న్యాయము చేకూర్చుటకు-న్యాయమైన దేవుడు
లోకానికి రక్షకుడని-నిరూపించే యేసుడు
న్యాయము చేకూర్చుటకు-న్యాయమైన దేవుడు
లోకానికి రక్షకుడని-నిరూపించే యేసుడు
4. రోగ బాధ చింతలెల్ల-రూపు మాపు దేవుడు
బ్రతుకులోన భారమంత-తీసివేయ దేవుడు
మనకొరకు మరణించిన-మహా మంచి యేసుడు
బ్రతుకులోన భారమంత-తీసివేయ దేవుడు
మనకొరకు మరణించిన-మహా మంచి యేసుడు
5. కోళ్ళ గొర్లమేకలను-బలి అడగని దేవుడు
అరటి పండు అర్పణలు-అసలడగని దేవుడు
మనసి సే చాలు-నీకు మనశ్శాంతి నిచ్చును
అరటి పండు అర్పణలు-అసలడగని దేవుడు
మనసి సే చాలు-నీకు మనశ్శాంతి నిచ్చును
-------------------------------------------------------------------
CREDITS :
Youtube Link :
-------------------------------------------------------------------