** TELUGU LYRICS **
యేసు క్రీస్తు పుట్టెను నేడు పశువుల పాకలో
మిల మిల మెరిసే అందాల తార వెలసెను గగనములో (2)
ఇది పండుగ – క్రిస్మస్ పండుగ
జగతిలో మెండుగ – వెలుగులు నిండగా (2)
||యేసు క్రీస్తు||
పాప రహితునిగా – శుద్ధాత్మ దేవునిగా (2)
కన్య మరియు వసుతునిగా – జగమున కరుదించెను (2)
||ఇది పండుగ||
సత్య స్వరూపిగా – బలమైన దేవునిగా (2)
నిత్యుడైన తండ్రిగా – అవనికి ఏతెంచెను (2)
||ఇది పండుగ||
శరీర ధారిగా – కృపగల దేవునిగా (2)
పాపుల పాలిట పెన్నిధిగా – లోకమునకు వచ్చెను (2)
||ఇది పండుగ||
** ENGLISH LYRICS **
Yesu Kreesthu Puttenu Nedu Pashuvula Paakalo
Mila Mila Merise Andaala Thaara Velasenu Gaganamulo (2)
Idi Panduga – Christmas Panduga
Jagathilo Menduga – Velugulu Nindagaa (2)
||Yesu Kreesthu||
Paapa Rahithunigaa – Shuddhaathma Devunigaa (2)
Kanya Mariyaku Vasuthuniga – Jagamuna Karudinchenu (2)
||Idi Panduga||
Sathya Swaroopigaa – Balamaina Devunigaa (2)
Nithyudaina Thandrigaa – Avaniki Aethenchenu (2)
||Idi Panduga||
Shareera Dhaarigaa – Krupagala Devunigaa (2)
Paapula Paalita Pennidhigaa – Lokamunaku Vachchenu (2)
||Idi Panduga||
--------------------------------------------------------
CREDITS :
--------------------------------------------------------