** TELUGU LYRICS **
యేసు చావొందే సిలువపై నీకొరకే నాకొరకే
ఎంతో గొప్ప శ్రమ నోర్చెను నీ కొరకే నా కొరకే
ఎంతో గొప్ప శ్రమ నోర్చెను నీ కొరకే నా కొరకే
1. నదివలె యేసురక్తము - సిలువలో నుండి ప్రవహించె(2)
పాపము కడిగి మలినము తుడిచి ఆ ప్రశస్తరక్తమే (2)
పాపము కడిగి మలినము తుడిచి ఆ ప్రశస్తరక్తమే (2)
||యేసు||
2. నేడే నీ పాపము లొప్పుకో - నీపాపడాగులు తుడుచుకో (2)
నీ ఆత్మ తనువు శుద్ధిపరచుకో-క్రీస్తుయేసు రక్తములో (2)
||యేసు||
3. పాపశిక్ష పొంద తగియుంటిమి మనశిక్ష ప్రభువే సహించెను
నలుగగొట్టబడె పొడవబడె నీకై-అంగీకరించు యేసుని
||యేసు||
-------------------------------------------------------------------
CREDITS :
Youtube Link :
-------------------------------------------------------------------