2656) యేసే సత్యం యేసే నిత్యం యేసే సర్వం జగతికి


** TELUGU LYRICS **

యేసే సత్యం యేసే నిత్యం
యేసే సర్వము జగతికి
యేసే జీవం యేసే గమ్యం
యేసే గమనము (2)
పాత పాడెదం ప్రభువునకు
స్తోత్రార్పణ చేసెదం (2)      
||యేసే||

పలు రకాల మనుష్యులు – పలు విధాలు పలికిన
మాయలెన్నో చేసినా – లీలలెన్నో చూపినా (2)
యేసులోనే నిత్య జీవం
యేసులోనే రక్షణ (2) 
||యేసే||

బలము లేని వారికి – బలము నిచ్చుఁ దేవుడు
కృంగియున్న వారిని – లేవనెత్తు దేవుడు (2)
యేసులోనే నిత్య రాజ్యం
యేసులోనే విడుదల (2) 
||యేసే||

** ENGLISH LYRICS **

Yese Sathyam Yese Nithyam
Yese Sarvamu Jagathiki
Yese Jeevam Yese Gamyam
Yese Gamanamu (2)
Paata Paadedam Prabhuvunaku
Sthothraarpana Chesedam (2)       
||Yese||

Palu Rakaala Manushyulu – Palu Vidhaalu Palikina
Maayalenno Chesinaa – Leelalenno Choopinaa (2)
Yesulone Nithya Jeevam
Yesulone Rakshana (2) 
||Yese||

Balamu Leni Vaariki – Balamu Nichchu Devudu
Krungiyunna Vaarini – Levanetthu Devudu (2)
Yesulone Nithya Raajyam
Yesulone Vidudala (2) 
||Yese||

--------------------------------------------------------
CREDITS : 
--------------------------------------------------------