** TELUGU LYRICS **
యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా
ప్రతిరోజు పాడుకునే పాటయ్యా (2)
ప్రతిరోజు పాడుకునే పాటయ్యా (2)
1. ఈ లోకంలో ధనముంటే విలువిస్తారు
అది లేకుంటే ఈ జనులే వెలివేస్తారు (2)
||యేసయ్యా||
2. పనివుంటే ప్రతి మనిషి పలకరిస్తాడు
నేనైతే ప్రతి మనిషిని చేరదిస్తాను (2)
||యేసయ్యా||
-------------------------------------------------------------------
CREDITS :
Youtube Link :
-------------------------------------------------------------------