** TELUGU LYRICS **
యేసయ్యా నీ నామంలో శక్తి ఉన్నదీ
అదినాకు అండగా నిలిచియున్నదీ (2)
ఆదరించే నామం ఆశీర్వదించే నామం
ఆదుకొనే నామం యేసయ్య నామం (2)
||యేసయ్య||
అదినాకు అండగా నిలిచియున్నదీ (2)
ఆదరించే నామం ఆశీర్వదించే నామం
ఆదుకొనే నామం యేసయ్య నామం (2)
||యేసయ్య||
1. వేధనతో దుఃఖముతో ఉన్నవారినీ
కన్నీటితో బ్రతుకును గడిపే వారికీ (2)
ఆదరించే నామం ఆశీర్వదించే నామం
ఆదుకొనే నామం యేసయ్య నామం (2)
||యేసయ్య||
2. వ్యాధితో బాధతో కృంగిన వారినీ
జీవితమే వ్యర్ధమనీ ఎంచిన వారినీ (2)
ఆదరించే నామం ఆశీర్వదించే నామం
ఆదుకొనే నామం యేసయ్య నామం (2)
||యేసయ్య||
జీవితమే వ్యర్ధమనీ ఎంచిన వారినీ (2)
ఆదరించే నామం ఆశీర్వదించే నామం
ఆదుకొనే నామం యేసయ్య నామం (2)
||యేసయ్య||
3. సమస్యతో శాంతియే లేనివారినీ
సంతోషమే ఎన్నడు పొందనివారినీ (2)
ఆదరించే నామం ఆశీర్వదించే నామం
ఆదుకొనే నామం యేసయ్య నామం (2)
||యేసయ్య||
సంతోషమే ఎన్నడు పొందనివారినీ (2)
ఆదరించే నామం ఆశీర్వదించే నామం
ఆదుకొనే నామం యేసయ్య నామం (2)
||యేసయ్య||
-------------------------------------------------------------------
CREDITS :
Youtube Link :
-------------------------------------------------------------------