** TELUGU LYRICS **
యెహోవాను స్తుతియించు నా ప్రాణమా
నా అంతరంగమా సమస్తమా (2)
ఆయన చేసిన మేలులు మరువక (2)
మరువక కృతజ్ఞత చెల్లుంచుమా
హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు నా యేసుకు (2)
||యెహోవాను||
నూతన కార్యములు నా యెడల చేసితివి
అధికమైన మేలులతో తృప్తి పరచి నడిపితివి (2)
||హల్లెలూయా|| ||యెహోవాను||
ఏ యోగ్యత లేని నన్ను ప్రేమించితివి
రక్షణ సునాదమును ప్రకటింప నేర్పితివి (2)

-------------------------------------------------------------------
CREDITS :
Youtube Link :
-------------------------------------------------------------------