2665) యెహోవాకు పాడుడి పాటన్ అతి శ్రేష్ఠ కార్యములను చేసిన వాడని

** TELUGU LYRICS **

    యెహోవాకు పాడుడి పాటన్
    అతి శ్రేష్ఠ కార్యములను చేసిన వాడని

1.  భూమియందంతట ప్రచురము చేయుడి
    ఆటంకము లేక దీని ప్రకటించుడి

2.  సీయోను వాసులారా ఇశ్రాయేలు దేవుడు
    అతి ఘనుండై నీ మధ్య - వసియించు చున్నాడు

3.  యెహొవా మన నీతి ౠజువు చేసెనని
    సీయోనులో క్రియలు వివరించెదము రండి

4.  శూన్య పట్టణములు నిండనందువలన
    యెహోవా నేనేయని వారు గ్రహించెదరు

5.  యెరూషలేం పండుగలో గొర్రెల మందలవలె
    నింపెద మనుజులతో వారి పట్టణములను

6.  మందిర సమృద్ధిచే తృప్తి పొందెదరు
    నీ యానంద నదిలో దప్పి తీర్చుకొందురు

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------

Post a Comment

Do leave your valuable comments

Previous Post Next Post