3073) విలువైనది సమయము ఓ నేస్తమా


** TELUGU LYRICS **

విలువైనది సమయము ఓ నేస్తమా
ఘనమైనది జీవితం ఓ ప్రియతమా (2)
సమయము పోనివ్వక సద్భక్తితో
సంపూర్ణతకై సాగెదము (2)     
||విలువైనది||

క్రీస్తుతో మనము లెపబడిన వారమై
పైనున్నవాటినే వెదకిన యెడల (2)
గొర్రెపిల్లతొ కలిసి
సీయోను శిఖరముపై నిలిచెదము (2) 
||విలువైనది||

శోధన మనము సహించిన వారమై
క్రీస్తుతొ మనము శ్రమించిన యెడల (2)
సర్వాధికారియైన
ప్రభువుతో కలిసి ఏలెదము (2) 
||విలువైనది||

క్రీస్తుతో మనము సింహాసనముపై
పాలించుటకై జయమొందుటకు (2)
సమర్పణ కలిగి
పరిశుద్దతలో నిలిచెదము (2) 
||విలువైనది||

** ENGLISH LYRICS **

Viluvainadhi Samayamu O Nesthamaa
Ghanamainadhi Jeevitham O Priyathamaa (2)
Samayamu Ponivvaka Sadhbhakthitho
Sampoornathakai Saagedhamu (2)      
||Viluvainadhi||

Kreesthutho Manamu Lepabadinavaaramai
Painunna Vaatine Vedakina Yedala (2)
Gorrepillatho Kalisi
Seeyonu Shikharamupai Nilichedhamu (2)   
||Viluvainadhi||

Shodhana Manamu Sahinchina Vaaramai
Kreesthutho Manamu Shraminchina Yedala (2)
Sarvaadhikaariyaina
Prabhuvutho Kalisi Aeledhamu (2)   
||Viluvainadhi||

Kreesthutho Manamu Simhaasanamupai
Paalinchutakai Jayamondhutaku (2)
Samarpana Kaligi
Parishuddhathalo Nilichedhamu (2)
||Viluvainadhi||

--------------------------------------------------------
CREDITS : 
--------------------------------------------------------