3075) విలువైన ప్రేమలో వంచన లేదు

** TELUGU LYRICS **

విలువైన ప్రేమలో వంచన లేదు
కల్వరిప్రేమలో కల్మషం లేదు
మధురమైన ప్రేమలో మరణం లేదు 
శాస్వత ప్రేమలో శాపంలేదు
యేసయ్య ప్రేమలో యెడబాటు లేదు 
అద్భుత ప్రేమలో అరమరికలేదు
||విలువైన||

వాడిగల నాలుక చేసిన గాయం
శోధన సమయం మిగిల్చిన భారం
అణచివేయబడెను ఆశ్చర్య ప్రేమలో
నిలువనీడ దొరికెనూ నిజమైన ప్రేమలో
||విలువైన||

నా దోషములను మోసిన ప్రేమ
నాకై శిలువను కొరిన ప్రేమ
పరిశుద్ధ పాత్రగా మర్చిన ప్రేమ
ఆశీర్వదించిన ఆత్మీయ ప్రేమ
||విలువైన||

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------