3045) విడువవు నన్నిక ఎన్నడైనను పడిపోకుండా కాయు రక్షకా


** TELUGU LYRICS **

విడువవు నన్నిక ఎన్నడైననూ
పడిపోకుండా కాయు రక్షకా (2)
పడిపోవు వారెల్లరిని
లేపెడి వాడవు నీవే ప్రభు (2)     
||విడువవు||

ప్రభువా నీకవిధేయుడనై
పలు మారులు పడు సమయములలో (2)
ప్రేమతో జాలి దీన స్వరముతో
ప్రియుడా నను పైకెత్తితివి (2) 
||విడువవు||

ఆదాము హవ్వలు ఏదెనులో
ఆశతో ఆజ్ఞ మీరినను (2)
సిలువకు చాయగా బలినర్పించి
ప్రియముగా విమోచించితివి (2) 
||విడువవు||

మా శక్తియు మా భక్తియు కాదు
ఇలలో జీవించుట ప్రభువా (2)
కొల్లగా నీ ఆత్మను నొసగితివి
హల్లెలూయా పాడెదను (2) 
||విడువవు||

** ENGLISH LYRICS **

Viduvavu Nannika Ennadainanu
Padipokundaa Kaayu Rakshakaa (2)
Padipovu Vaarellarini
Lepedi Vaadavu Neeve Prabhu (2)       
||Viduvavu||

Prabhuvaa Neekavidheyudanai
Palu Maarulu Padu Samayamulalo (2)
Prematho Jaali Deena Swaramutho
Priyudaa Nanu Paiketthithivi (2)
||Viduvavu||

Aadaamu Havvalu Edenulo
Aashatho Aagna Meerinanu (2)
Siluvaku Chaayaga Balinarpinchi
Priyamuga Vimochinchithivi (2) 
||Viduvavu||

Maa Shakthiyu Maa Bhakthiyu Kaadu
Ilalo Jeevinchuta Prabuvaa (2)
Kollaga Nee Aathmanu Nosagithivi
Hallelooyaa Paadedanu (2) 
||Viduvavu||

--------------------------------------------------------
CREDITS : 
--------------------------------------------------------