3012) వస్తున్నాడొస్తున్నాడో ఓరన్నా రారాజు యేసయ్యా

** TELUGU LYRICS **

    వస్తున్నాడొస్తున్నాడో ఓరన్నా రారాజు యేసయ్యా
    వస్తున్నాడూ, మన రక్శకుడేసయ్య వస్తున్నాడు

1.  గర్జించు సింహముల గగనాన్ని చీల్చుకొని
    కడభూర శబ్దముతో కదిలేను భువిపైకి
    ఇహలోక రాజ్యాలను ఎదిరంచ ప్రభుయేసు 
    ||వస్తున్నాడు||

2.  కాలము సంపూర్ణమాయె ప్రభురాకడ సమయమాయె
    వ్యాధులన్నీ భాధలన్నీ వేదనకి సూచనాయె
    కరువులు భూకంపాలు ప్రభురాకడ గురుతులాయె
    ||వస్తున్నాడు||

3.  అన్యాయము పెరిగిపోయె అక్రమాలు విస్తరించె
    దొంగతనము దోపిడీలు దేశములో వాడుకాయే
    ప్రతివాడు పాపానికి భానిసై ప్రభునెరుగని కాలమాయె
    ||వస్తున్నాడు||

4.  కంప్యుటరు కాలమాయె కరువులెరుగని రోజులాయె
    సెల్ ఫొను మోజులో చెడిపోయెను సోదరా
    బ్రతుకంత భారమాయె భాగుచేయు వాడు యెసు
    ||వస్తున్నాడు||

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------