** TELUGU LYRICS **
వచ్చింది వచ్చింది మధురమైన సమయం
తెచ్చింది నూతన కాంతుల ఉదయం
రావయ్యా వరుడా (రావమ్మా వదువా) సుస్వాగతం
నీకోసమే ఈ స్వాగత గీతం
తెచ్చింది నూతన కాంతుల ఉదయం
రావయ్యా వరుడా (రావమ్మా వదువా) సుస్వాగతం
నీకోసమే ఈ స్వాగత గీతం
1. మల్లెలు పరిమళం చల్లినవేళ
అల్లరి తెమ్మెర తాకినవేళ (2)
వెల్లువై ఆనందం పొంగిన వేళ
మెల్లగ నీ పాటి దరిచేరగా(2)
||రావయ్యా||
2. కోయిల గానాలు వినిపించువేళ
కోరిన ఘడియలు ఎదురైనవేళ (2)
చామంతులే పలకరించినవేళ
చేయందుకొని సతిని స్వీకరించగా (2)
కోరిన ఘడియలు ఎదురైనవేళ (2)
చామంతులే పలకరించినవేళ
చేయందుకొని సతిని స్వీకరించగా (2)
||రావయ్యా||
3.పరలోక వాకిళ్లు తెరచుకొన్నవేళ
పరమాశీర్వాదాలే కురియుచున్నవేళ (2)
మనసైన నీ వరుడు ఎదురు చూచువేళ
వినయముగా నీ ప్రియుని సంధించగా (2)
పరమాశీర్వాదాలే కురియుచున్నవేళ (2)
మనసైన నీ వరుడు ఎదురు చూచువేళ
వినయముగా నీ ప్రియుని సంధించగా (2)
||రావయ్యా||
-------------------------------------------------------------------
CREDITS :
Youtube Link :
-------------------------------------------------------------------