3281) స్వస్థపరచు యెహోవా నీవే నీ రక్తంతో మమ్ము కడుగు యేసయ్యా

** TELUGU LYRICS **    

    స్వస్థపరచు యెహోవా నీవే నీ రక్తంతో మమ్ము కడుగు యేసయ్యా
    మా ఆరోగ్యం నీవే - ఆదరణ నీవే - ఆనందం నీవేగా 
    ||స్వస్థ||

1.  ఒక్క మాట మాత్రం నీవు సెలవిమ్ము వదలి పోవును వ్యాది బాదలన్నీ
    శ్రమపడువారిని సేదతీర్చి సమకూర్చుము వారికి ఘనవిజయం
    ||స్వస్థ||

2.  పాపపు శాపము తొలగించుము అపవాది కట్లను విరిచివేయుము
    క్రీస్తుతో నిత్యము ఐక్యముగా నీ మహిమలో నిత్యము వశింపనిమ్ము
    ||స్వస్థ||

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------