** TELUGU LYRICS **
సుఖ మిచ్చెగద మాకు ప్రభు యేసువా నీ సురుచిరమగు వాక్కు
నిఖిలకల్మష వనమునకు దవ శిఖి శిఖిలవలె గాల్చు నీదగు ముఖవికాసిత
వాక్యములు బహు సుఖము లొసఁగు తవాశ్రితాళికి

||సుఖ మిచ్చె||
1. జగతిలోపల మెండుగ నుండిన వివిధ మగు శాస్త్రములు జూడఁగ
మిగుల గందరగోళమై మరి యొకటి కొకటి విరుద్ధముగ మ ర్త్యగణ కల్పిత
మగుచు నున్నవి తగని వని ద్రోచితిమి వాటిని
||సుఖ మిచ్చె||
2. నీ వాక్యముల భావము నమ్మిన పాపి జీవుల కది జీవము కేవలం బగు
ధర్మశాస్త్రము దేవుఁ డిచ్చిన దొకటి బైబిలు ఈ వసుధఁగల సర్వ పాపులఁ
బ్రోవ వచ్చిన నిన్నుఁ జూపెను

-------------------------------------------------------------------
CREDITS :
Youtube Link :