** TELUGU LYRICS **
సుదినం సర్వజనులకు సమాధానం సర్వ జగతికి
ప్రభు యేసుని జననమానాడు
వికసించెను మదిని నేడు (2)
ప్రభు యేసుని జననమానాడు
వికసించెను మదిని నేడు (2)
1. చీకటి మరణంబులమయం ఈ మానవ జీవితమార్గం ఆ.. (2)
పరముకు పధమై అరుదించె వెలుగై యేసుడు ఉదయించె (2)
2. కన్నీటితో నిండిన కనులన్ యిడుములనన్నిటిని తుడువన్ ఆ.. (2)
ఉదయించెను కాంతిగనాడు విరజిమ్మెను శాంతిని నేడు (2)
ఉదయించెను కాంతిగనాడు విరజిమ్మెను శాంతిని నేడు (2)
3. వచ్చెను నరుడుగ ఆనాడు తెచ్చెను రక్షణ ఆనాడే ఆ.. (2)
వచ్చును త్వరలో ఆ ఱేడు సిద్ధపడుమ ఇక యీనాడు (2)
వచ్చును త్వరలో ఆ ఱేడు సిద్ధపడుమ ఇక యీనాడు (2)
-------------------------------------------------------------------
CREDITS :
Youtube Link :
-------------------------------------------------------------------