3158) శుద్ధుడ ఘనుడ రక్షకుడ నా కాపరి నీవే

** TELUGU LYRICS **

శుద్ధుడ ఘనుడ - రక్షకుడ
నా కాపరి నీవే - నా దేవుడ 
||శుద్ధుడ||

శక్తిలేని నాకు - బలమిచ్చువాడ
నా స్నేహితుడ - బలవంతుడ
హర్షింతును - నిన్నారాధింతును
స్తుతియింతును - నే కీర్తింతును 
||హర్షింతు||

శక్తిలేని నాకు - బలమిచ్చువాడ
నా స్నేహితుడ - బలవంతుడ
రక్షన - అధారం నీవే
విమోచన - నీవే యేసయ్యా
నా స్నేహితుడ - బలవంతుడ (2)

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------