** TELUGU LYRICS **
స్తుతులనందుకో - స్తుతికి పాత్రుడా
ఘనతపొందుకో - స్తోత్రార్హుడా
అ. నీకే నా ఆరాధనా - నీకోసమే ఆలాపనా
ఘనతపొందుకో - స్తోత్రార్హుడా
అ. నీకే నా ఆరాధనా - నీకోసమే ఆలాపనా
నీకే నీకే నా హృదయార్పణ
||స్తుతుల||
1. నీవంటి దేవుడె లేడు - నీకెవ్వడు సాటిరాడు (2)
నీకే నా ఆరాధనా - నీకోసమే ఆలాపనా - నీకే నీకే నా హృదయార్పణ
2. నీలాంటి ఘనుడెవ్వడు - నీ తోటి సముడెవ్వడు (2)
నీకే నా ఆరాధనా - నీకోసమే ఆలాపనా - నీకే నీకే నా హృదయార్పణ
నీకే నా ఆరాధనా - నీకోసమే ఆలాపనా - నీకే నీకే నా హృదయార్పణ
-------------------------------------------------------------------
CREDITS :
Youtube Link :
-------------------------------------------------------------------