3405) స్తుతియు ఘనతయు మహిమ నిరతము యేసుకే చెల్లును

** TELUGU LYRICS **

    స్తుతియు ఘనతయు మహిమ నిరతము
    యేసుకే చెల్లును మహిమ రాజుకే
    యుగయుగాలకు స్తోత్ర సంగీతము
    సర్వలోకం చేరుడి సర్వ సృష్టి పాడుడి
    ఏక స్వరముతో గళమెత్తి పాడుడీ

1.  సర్వ భూమికి రారాజు సకల జగతికి దేవాది దేవుడు
    దీనుల లేవనెత్తు వాడు విరోధమును అణచువాడు
    మార్గమును తెరచువాడు అడుగులు స్ధిరము చేయువాడు
    హ . . హ . . హల్లెలూయా
    హొ . . హొ . . హొసన్నా
    హొసన్నా హొసన్నా హొసన్నా హొసన్నా

2.  సర పాప పరిహ్రకుడు నమ్మదగిన సహాకుడు
    అన్నిటిలో ఉన్న వాడు నిరంతరము నిలచువాడు
    ఉన్నతుడు మహొన్నతుడు మరణపు ముల్లు విరచినాడు
    హ . . హ . . హల్లెలూయా
    హొ . . హొ . . హొసన్నా
    హొసన్నా హొసన్నా హొసన్నా హొసన్నా

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------