3361) స్తుతి ఆరాధన పరిశుద్దునకే

** TELUGU LYRICS **

స్తుతి ఆరాధన పరిశుద్దునకే
జీవాధిపతియైన యేసునకే (2)
మనసార పూజింతును నా రక్షకా
నా ఆధారం నీవే నా ప్రేమమయుడా (2)

మహిమ ప్రభావము నీకే చెల్లింతు
మహిమ ప్రభావములు నీకే అర్పింతు (2)
మనసార పూజింతును నా రక్షకా
నా ఆధారం నీవే నా ప్రేమమయుడా (2)

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------