3437) స్తోత్రించెదను నేను స్తోత్రించెదా దేవా


** TELUGU LYRICS **

స్తోత్రించెదను నేను స్తోత్రించెదా దేవా
సుందర యేసురాజుని స్తోత్రించెదా
దేవా సుందర యేసు రాజుని స్తోత్రించెదా 
||స్తోత్ర||

నరరూపి అయినవానిన్ స్తోత్రించెదా (2)
మోక్షద్వారము తెరచినవానిన్ స్తోత్రించెదా (2)

శాపకీడు ధీర్చినవానిన్ స్తోత్రించెదా (2)
మమ్ము కాచువాని వాంఛతొడ స్తోత్రంచెదా (2)

కన్యమనవు తనయుని స్తోత్రించెదా (2)
వచ్చే మేసయ్యను మనసారా స్తోత్రించెదా (2)

-------------------------------------------------------------------
CREDITS : 
-------------------------------------------------------------------