3451) స్తోత్రముల్ స్తుతి స్తోత్రముల్ వేలాది వందనాలు

** TELUGU LYRICS **

    స్తోత్రముల్ స్తుతి స్తోత్రముల్ - వేలాది వందనాలు
    కల్గుగాక నీకే మహిమ - ఎల్లప్పుడు - స్తుతి స్తోత్రముల్
    యేసయ్యా...యేసయ్యా...యేసయ్యా (4)

1.  శూన్యము నుండి సమస్తము కలుగజేసెను
    నిరాకారమైన నా జీవితమునకు రూపము నిచ్చెను (2)
    యేసే నా సర్వము - యేసే నా సమస్తము (2) 
    ||యేసయ్యా||

2.  పరమును వీడి మానవునిగా భువికి ఏతెంచెను
    మన పాపములు బాపగా శ్రమలు సహించి రక్తమును కార్చెను (2)
    సిల్వలో బలియాయెను సజీవుడై తిరిగి లేచెను (2)
    ||యేసయ్యా||

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------