3455) స్తొత్రాలు చెల్లింతుము స్తుతికి పాత్రుడా

** TELUGU LYRICS **

    స్తొత్రాలు చెల్లింతుము స్తుతికి పాత్రుడా
    నా జీవితాంతము అర్పింతును యేసు నాధుడా
    నీవు చూపిన ప్రేమను నీవు చేసిన మెళ్ళను
    ఎలుగెత్తి చటన ఈ విస్వమందున

1.  మా పట్ల నీకున్న తలంపులు వేరయ్య
    నీవు చేసిన కార్యములు వర్ణింపలెనయ్య
    కంటికి కనబడవు చెవికి వినబడవు
    హ్రుదయానికి గోచరము కానెరవయ్య

2.  ఆత్మియులే అవమానపరచిరే
    అర్హతలేదని మము తోసివేసిరే
    నా ప్రభువా ప్రేమిచ్చావే నీ క్రుపతో బలపరచావే
    సంఘాన్ని స్థిరపరచి మము ఆదరించావే
    నా జీవిత యాత్రలో నాతోడు నీవెనయ్య

3.  ఎవరున్న లేకున్న నీ ప్రేముంటె చాలయ్య
    బ్రతుకుట నీ కొరకే చావైన లాభము
    నీ పాద సేవయే నా రక్శణ భాగ్యం

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------