** TELUGU LYRICS **
సూడ సక్కనోడమ్మా యేసు నాధుడు
చూసినా సాలమ్మా యేసు నాధునీ (2)
జీవితం మారుతుంది
పాపం పోతుంది (2)
||సూడ సక్కనోడమ్మా||
చూసినా సాలమ్మా యేసు నాధునీ (2)
జీవితం మారుతుంది
పాపం పోతుంది (2)
||సూడ సక్కనోడమ్మా||
1. పదివేలలో అతి సుందరుడు యేసు (2)
ధవళ వర్ణుడు రత్న వర్ణుడు (2)
||సూడ సక్కనోడమ్మా||
2. మనోహరుడు యేసు మహిమ స్వరూపుడు (2)
మారనివాడు మన యేసురాజు (2)
||సూడ సక్కనోడమ్మా||
మారనివాడు మన యేసురాజు (2)
||సూడ సక్కనోడమ్మా||
3. నజరేతూవాడు నా యేసూ ప్రభువు (2)
నరులను రక్షింప భువికేతెంచినాడు (2)
||సూడ సక్కనోడమ్మా||
నరులను రక్షింప భువికేతెంచినాడు (2)
||సూడ సక్కనోడమ్మా||
-------------------------------------------------------------------
CREDITS :
Youtube Link :
-------------------------------------------------------------------