** TELUGU LYRICS **
- జె.వి. పద్మలత
- Scale : Em
స్నేహితుడు - ప్రాణప్రియుడు - ఇతడే నా ప్రియ స్నేహితుడు
నా సమీప బంధువుడు దీన పాపి బాంధవుడు
1. తోడు నీడలేని - నను చూడవచ్చెను - జాడలు వెదకి జాలిచూపెను
పాడైన బ్రతుకును బాగుచేసెను - ఎండిన మోడులె చిగురించెను
వినుమా క్రైస్తవమా - వినుమా యువతరమా
||స్నేహితుడు||
2. దాహము కోరినే దూరమరిగితి - మరణపుమారా దాపురించెను
క్రీస్తే జీవం మధురమాయెను - క్షీర ద్రాక్షలు సేదదీర్చెను
వినుమా క్రైస్తవమా - వినుమా యువతరమా
||స్నేహితుడు||
3. బాధలలో నన్ను ఆదరించెను - శోధనలందు తోడు నిల్చెను
నా మొరలన్నీ ఆలకించెను - నా భారమంతయు తొలగించెను
వినుమా క్రైస్తవమా - వినుమా యువతరమా
||స్నేహితుడు||
** CHORDS **
Em D C B7 Em
స్నేహితుడు - ప్రాణప్రియుడు - ఇతడే నా ప్రియ స్నేహితుడు
D G B7 Em
నా సమీప బంధువుడు దీన పాపి బాంధవుడు
C Em
1. తోడు నీడలేని - నను చూడవచ్చెను - జాడలు వెదకి జాలిచూపెను
E A C D Em
పాడైన బ్రతుకును బాగుచేసెను - ఎండిన మోడులె చిగురించెను
B7 Em B7 Em
వినుమా క్రైస్తవమా - వినుమా యువతరమా
||స్నేహితుడు||
2. దాహము కోరినే దూరమరిగితి - మరణపుమారా దాపురించెను
క్రీస్తే జీవం మధురమాయెను - క్షీర ద్రాక్షలు సేదదీర్చెను
వినుమా క్రైస్తవమా - వినుమా యువతరమా
||స్నేహితుడు||
3. బాధలలో నన్ను ఆదరించెను - శోధనలందు తోడు నిల్చెను
నా మొరలన్నీ ఆలకించెను - నా భారమంతయు తొలగించెను
వినుమా క్రైస్తవమా - వినుమా యువతరమా
||స్నేహితుడు||
-------------------------------------------------------------------
CREDITS :
Youtube Link :