** TELUGU LYRICS **
సిలువను గూర్చిన వార్త
నశియించుచున్న వారికి వెర్రి తనం
సిలువను గూర్చిన వార్త
రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తీ
వినుమా ఓ ప్రియా జనమా
కనుగొనుమా క్రీస్తు ప్రేమ శక్తీ
నశియించుచున్న వారికి వెర్రి తనం
సిలువను గూర్చిన వార్త
రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తీ
వినుమా ఓ ప్రియా జనమా
కనుగొనుమా క్రీస్తు ప్రేమ శక్తీ
||సిలువను||
1. సిలువలో యేసయ్యా
మన కొరకు రక్తము కార్చెను
ప్రాణమిచ్చి పాపమంత క్షమియించెను (2)
ఆ దివ్య కృపతో మనలను విమోచించెను
సిలువ నీకు పెంచును విలువ
సిలువ నేర్పును క్రీస్తులో నిలువ (2)
||సిలువను||
-------------------------------------------------------------------
CREDITS :
Youtube Link :
-------------------------------------------------------------------