** TELUGU LYRICS **
సిలువలో సిలువలో
సిలువలో నా ప్రభువా
శ్రమలలో శ్రమలలో
శ్రమలలో నలిగేవా
సిలువలో నా ప్రభువా
శ్రమలలో శ్రమలలో
శ్రమలలో నలిగేవా
1. సిలువలో నీ మేను
నిలచేను మేకులతో
బరువుతో నీ తనువు
ఒరిగెను వేదనతో
నిలచేను మేకులతో
బరువుతో నీ తనువు
ఒరిగెను వేదనతో
||సిలువ||
2. ముండ్లతో ఒక మకుటం
అల్లి నీ తలపై
చిరకతో నీ దాహం
తీర్చెనూ ఈ లోకం
అల్లి నీ తలపై
చిరకతో నీ దాహం
తీర్చెనూ ఈ లోకం
||సిలువ||
3. ప్రక్కలో బల్లెముతో
గ్రక్కునా బొడిచేరా
రక్తమే చిందేనా
శాంతమే మిగిలేనా
గ్రక్కునా బొడిచేరా
రక్తమే చిందేనా
శాంతమే మిగిలేనా
||సిలువ||
4. సిలువలో యేసు ప్రభో
శ్రమలలో క్రీస్తు మహా
జాలిలేని నా కోసం
ఏలానో ఈ సహనం
శ్రమలలో క్రీస్తు మహా
జాలిలేని నా కోసం
ఏలానో ఈ సహనం
||సిలువ||
-------------------------------------------------------------------
CREDITS :
Youtube Link :
-------------------------------------------------------------------