3321) సిలువలో నాకై చేసిన యాగము మరువలేనయ్యా


** TELUGU LYRICS **

సిలువలో నాకై చేసిన యాగము
మరువలేనయ్యా మరచిపోనయ్యా
నీ ప్రేమను... నీ త్యాగము...

మరువలేనయ్యా నీ ప్రేమను
మరచిపోనయ్యా నీ త్యాగము (2)
సిలువలో నాకై చేసిన యాగము (2)           
||మరువలేనయ్యా||

నా కోసమే నీవు జన్మించితివి
నా కోసమే నీవు సిలువనెక్కితివి (2)
నా కోసమే నీవు మరణించితివి (2)
నా కోసమే నీవు తిరిగి లేచితివి (2)   
||మరువలేనయ్యా||

ఎవరూ చూపని ప్రేమను చూపి
ఎవరూ చేయని త్యాగము చేసి (2)
విడువను ఎడబాయను అన్నావు (2)
నీ నిత్యజీవమును నాకివ్వగోరి (2)   
||మరువలేనయ్యా||

** ENGLISH LYRICS **

Siluvalo Naakai Chesina Yaagamu
Maruvalenayyaa Marachiponayyaa
Nee Premanu... Nee Thyaagamu...

Maruvalenayyaa Nee Premanu
Marachiponayyaa Nee Thyaagamu (2)
Siluvalo Naakai Chesina Yaagam (2)        
||Maruvalenayyaa||

Naa Kosame Neevu Janminchithivi
Naa Kosame Neevu Siluvanekkithivi (2)
Naa Kosame Neevu Maraninchithivi (2)
Naa Kosame Neevu Thirigi Lechithivi (2)   
||Maruvalenayyaa||

Evaru Choopani Premanu Choopi
Evaru Cheyani Thyaagamu Chesi (2)
Viduvanu Edabaayanu Annaavu (2)
Nee Nithyajeevamunu Naakivvagori (2) 
||Maruvalenayyaa||

--------------------------------------------------
CREDITS : డేవిడ్ రాజ్ (David Raj)
-------------------------------------------------